పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్‌సీపీ నేత

1 Aug, 2019 19:27 IST|Sakshi

సాక్షి, ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 నుంచి 90 శాతం దాకా అమలుపరుస్తూ, అనేక బిల్లులను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో  ఆలోచించడం మాని ఇంకా తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పెద్ద అవినీతి తిమింగళమని హంద్రీనీవా, డ్రిప్‌ పథకాలు తదితర వాటిలో అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చే బదులు లూటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌ చేసి ఉంటే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం

పోలవరంలో వరద తగ్గుముఖం

అల్లర్లకు పాల్పడితే బైండోవర్‌ కేసులు

కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద

‘బాబు ప్రైవేట్‌ విద్యకు బ్రాండ్‌ అబాసిడర్’

విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం..

అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు..!

మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్‌ఓ అధికారి

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఏమిటీ దుర్భరస్థితి ?

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

జీవితాన్ని మార్చేసిన కరివేపాకు

గీత దాటితే వేటే !

ఆకస్మిక తనిఖీలు 

వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?

అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో

శరవేగంగా అమరావతి..

ఉగ్రగోదావరి

ఎన్‌ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు

క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!

ఈ 'రూటే' సపరేటు!

నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు

ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!