పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు

10 Jun, 2020 10:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు.అరకులోయ మండలకేంద్రానికి చెందిన కౌశిక్‌ నిత్యం పబ్జీ గేమ్‌లో మునిగితేలేవాడు. అకస్మాత్తుగా బిగ్గరగా అరుస్తూ, పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు ప్రథమ చికిత్సచేసి, విశాఖ తరలించాలని సూచించారు. పబ్జీ గేమ్‌కు బానిస కావడంతోనే మతిస్థిమితం కోల్పోయాడని వారు చెప్పారు. చదవండి: పబ్‌జీ గేమ్‌కి బానిసై..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా