కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ప్రత్యేక భేటీ

23 Sep, 2019 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్‌ స్వయంగా స్వాగతం పలికి లోపలికి తోడ్కోని వెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగే అవకాశముంది. విభజన  చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారు. జల వనరుల సద్వినియోగం.. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు.కేసీఆర్‌కు జగన్‌ ఆహ్వానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్‌ అందజేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్‌ వెంట ఉన్నారు.

సమావేశం ముగిసిన తర్వాత ఈ రాత్రికి లోటస్‌పాండ్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ బస చేయనున్నారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 11.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కొరత లేకుండా ఇసుక సరఫరా’

ప్రమాదంలో కొల్లేరు సరస్సు..

రివర్స్ టెండరింగ్‌తో బయటపడ్డ టీడీపీ దోపిడీ

పాలకొల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం

మరోసారి భవనాన్ని పరిశీలించాల్సిందే!

‘రివర్స్‌’ సూపర్‌ సక్సెస్‌.. రూ. 782 కోట్లు ఆదా!

‘ఆంధ్రజ్యోతికి రూ. 50లక్షలకే భూమి’

‘ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్‌ 

‘సచివాలయ’ నియామకాలపై విద్యార్థుల భారీ ర్యాలీ

ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ లిస్ట్‌

విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం

ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్‌ తీర్పు

ఎంపీ చొరవతో బీమాకు కదలిక

పగులుతున్న పాపాల పుట్ట

టీటీడీ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం

‘అసలు సినిమా ఇప్పుడే మొదలైంది’

గ్రామ, వార్డు సచివాలయ రిజర్వేషన్లపై కుస్తీ

కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తాం: మంత్రి బొత్స

సినిమాలో నటిస్తోన్న డిప్యూటీ సీఎం

‘కొందరిలోనే సమాజసేవ ఆకాంక్ష’

నిరుద్యోగిత అంతం.. ప్రభుత్వ పంతం

విజయనగరం గడ్డపైకి సఫారీలు

షెడ్యూల్‌ మారింది..

‘బీపీఎస్‌’పై అధికారుల నిర్లక్ష్యం

‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ 

టీడీపీ నేత దా‘రుణం’

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

బామ్మగా అదరగొట్టిన తాప్సీ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌