నాయకుడంటే జగనన్నలా ఉండాలి

19 Sep, 2018 08:33 IST|Sakshi

నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌ అంటే నాకు ఎనలేని అభిమానం. జగనన్న రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రవేశపెట్టిన  నవరత్నాలు చాల గొప్ప పథకాలు. ఉద్యోగన్వేషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటార్వ్యూలకు వెళ్లేటప్పుడు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశాలపై నేను రాసిన ‘యూ ఆర్‌ సెలెక్టెడ్‌’ అనే పుస్తకం జగనన్న ఆవిష్కరించడం మరిచిపోలేను.నాయకుడంటే జగనన్నలా ఉండాలి. 

మరిన్ని వార్తలు