మహానేతకు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

17 May, 2019 09:55 IST|Sakshi
వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వేంపల్లె : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్‌ సమాధి వద్ద పూలమాల వేసి కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం వేంపల్లె మీదుగా రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని స్పెషల్‌ ఫ్లైట్‌లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

ఆయన పర్యటనలో కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాష, ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటసుబ్బయ్య, సుధీర్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్‌ఎఫ్‌ బాషా, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వలి, మాజీ ఎంపీపీ కొండయ్య, పాస్టర్‌ రవికుమార్, మైనార్టీ కన్వీనర్‌ మునీర్, నాయకులు రుద్రభాస్కర్‌రెడ్డి, రామగంగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, షేక్‌షావలి, మునేష్, రామాంజనేయరెడ్డి తదితరులున్నారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ పోలీసులకు గుడ్‌ న్యూస్‌

దేశంలో ఎక్కడా ఆ విధానం లేదు : వైఎస్‌ జగన్‌

‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్‌’

హోదా ఏం పాపం చేసింది బాబూ: వైఎస్‌ జగన్‌

హోదా సాధించలేకపోయాం: చంద్రబాబు

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌

యనమల, జేసీ విసుర్లు

‘టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా​‍’

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

‘కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి’

‘ఒకేసారి 3 వేలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు’

తహసీల్దార్‌ సేవలో..టీ బాయ్‌గా, కారు తుడుస్తూ!

ఈ ఆవు.. కామధేనువు!

‘మత్తు’ వదిలించొచ్చు

లోకేష్‌ రూ. 772 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు

కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన తల్లికి..

సీఎం జగన్‌ స్ఫూర్తితో నేనున్నానని...

మునిగిపో..తున్న చదువుల తల్లి

ఓమ్‌ బిర్లాకు వైఎస్సార్‌సీపీ మద్దతు

జీతాలు చెల్లించండి బాబోయ్‌

ఒంగోలులో భారీ చోరీ

చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్‌ 

చిన్న బండి.. లోడు దండి!

మొక్కల మాటున అవినీతి చీడ 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

పోలీసులకు ‘కరెంట్‌’ షాక్‌!

తుని: నాడు తండ్రి..నేడు తనయుడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం