14న సీఎం వైఎస్‌ జగన్‌ రాక

5 Nov, 2019 13:17 IST|Sakshi
పీవీఆర్‌ హైస్కూల్లో గదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పోల భాస్కర్‌

ఒంగోలు టౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీ ఒంగోలు రానున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఒంగోలు వస్తుండటంతో జిల్లా యంత్రాంగంతోనూ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణానికి ఒంగోలులోని పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్, డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌ గ్రౌండ్‌లను జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ సోమవారం రాత్రి పరిశీలించారు. గ్రౌండ్‌లతో పాటు పాఠశాలల్లోని తరగతి గదులను కూడా ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ వెంట డీఈవో వీఎస్‌ సుబ్బారావు, నగర పాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, మెప్మా పీడీ కృపారావు ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్షతగాత్రుడికి ఎంపీ సురేష్‌ చేయూత

ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థులకు వెత

నవంబర్‌ 14 నుంచి నాడు-నేడు

బోధనపై ప్రత్యేక దృష్టి

మన్యం గజగజ!

పేరు మార్పుపై సీఎం జగన్‌ సీరియస్‌

‘దారుణంగా హతమార్చి.. కారం పొడి చల్లారు’

నాటు కోడికి పెరుగుతున్న క్రేజ్‌

అందుబాటులోకి ఇసుక

వాటిని చంపితే జైలుశిక్ష అనుభవించాల్సిందే! 

పేకాటలో 'ఖాకీ'ల మాయాజాలం

పుట్టపర్తి కళికితురాయి.. ఈ శివాలయం 

సమాంతర కాలువే ప్రత్యామ్నాయం

గంజాయికి బానిసలై.. స్మగ్లర్లుగా మారి..

గ్రామాల్లో మురుగుకి చెక్‌

ఫుల్లుగా సీట్లు భర్తీకి ఎడతెగని పాట్లు

పవన్‌ కోరితే మద్దతిచ్చాం

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్నపాత్రుడి సోదరుడు 

ఇసుక సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనే

పవన్‌.. ఇక సినిమాలు చేసుకో

చంద్రబాబు అజెండా మోస్తున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి

రాజకీయాల కోసమే లాంగ్‌ మార్చ్‌

పసిప్రాయం ఎగ‘తాళి’!

అందరికీ ‘జగనన్న అమ్మ ఒడి’ 

ఇసుక కొరత తాత్కాలికమే 

రహదారులకు మహర్దశ

క్లైమాక్స్‌కువిద్యుత్‌ విభజన

తహశీల్ధార్‌ హత్య.. అత్యంత పాశవికం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌