మల్లికార్జున కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

12 May, 2015 16:54 IST|Sakshi
మల్లికార్జున కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

ఎల్లుట్ల: రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో మల్లికార్జున కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని భరోసాయిచ్చారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తగా పని చేసిన మల్లికార్జున గత ఏడాది హత్యకు గురయ్యాడు. మల్లికార్జున కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత వైఎస్ జగన్ అక్కడి నుంచి వేపచెర్లకు బయలుదేరారు.

మరిన్ని వార్తలు