నారాయణకు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

6 Dec, 2019 16:52 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దిగువపల్లిలో నారాయణ మృతదేహానికి వైఎస్‌ జగన్‌ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నారాయణ మృతి చెందడంతో వైఎస్‌ జగన్‌ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్‌ వెంట ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా ఉన్నారు.

పలువురి నివాళి:
అనార్యోగంతో మృతి చెందిన సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ మృతదేహానికి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళర్పించారు.
(సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి)


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలి’

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఎమ్మెల్యే రోజా

‘పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది’

భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ

‘ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది’

టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ పిటిషన్‌

అవి‘నీటి’ గూళ్లు!

తెలంగాణలో నేడు అసలైన దీపావళి

ఇ,ఇ, రికార్డులు అరిగిపోయి ‘ఉ’ మీద పడ్డారు..

రాత్రివేళల్లో డ్రాపింగ్‌కు అభయ్‌ వాహనాలు

తాడేపల్లిలో అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలు

‘వాళ్లు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారు’

ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ

సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయకుడు మృతి

ఉపాధి 'కియా'

ఆయన లేని లోకంలో...

తల్లిపై కుమార్తె యాసిడ్‌ దాడి

ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే

వైసీపీ నేతల తలలు నరుకుతాం!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

నేటి ముఖ్యాంశాలు..

ముంచుతున్న మంచు!

ప్రభుత్వంపై బురదజల్లేందుకే సమావేశాలు

వైఎస్సార్‌ నవశకానికి ‘స్పందన’తో నాంది

పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం

‘ఉల్లి’కి ముకుతాడేద్దాం

ఇంగ్లీష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యత

అందులో ఏపీ ఫస్ట్‌: మోపిదేవి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘డిస్కోరాజా’ టీజర్‌ వచ్చేసింది!

శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్‌..

‘మిస్‌ మ్యాచ్‌’మూవీ ఎలా ఉందంటే?

అదే మాట నేనంటే శాసనం: బాలయ్య

లాస్‌ ఏంజెల్స్‌ వీధుల్లో కింగ్‌ ఖాన్‌

కమల్ , రజనీ.. సెన్సేషనల్‌ న్యూస్‌