జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు

27 Apr, 2017 01:44 IST|Sakshi
జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు

సాక్షి, గుంటూరు: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న రైతు దీక్ష వేదిక ఖరారైంది.

పార్టీ ముఖ్యనేతలు బుధవారం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు స్థలాన్ని దీక్షా ప్రాంగణంగా నిర్ణయించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు