రాజన్నా.. మరువలేమన్నా..

9 Jul, 2015 03:20 IST|Sakshi

తెల్లని పంచెకట్టు..చెరగని దరహాసం..అందరినీ ఆదరించే ఆపన్నహస్తం..పేదల కన్నీళ్లకు ఆనకట్ట వేసే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సుందరరూపం..ప్రజల హృదయాల్లో  శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రతి ఇంటి గదిలో..గుండె గుడిలో ఆ దేవుని రూపం కొలువై ఉంది. ప్రతి ఊరూ..ప్రతి వాడా..ప్రతి పల్లె..ప్రతి పట్టణం..ప్రతి కుటుంబం వైఎస్ తమ గుండె చప్పుడులో ఉన్నాడంటూ నినదించింది.
 
 బుధవారం వైఎస్ రాజశేఖరుని జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వాళులర్పించారు. మహానేత అందించిన సువర్ణయుగం మళ్లీ రావాలని..ఇప్పుడున్న ‘ఓటుకు కోట్లు’ కాలం పోవాలని ఆ దేవుడ్ని వేడుకున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

268వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

‘ప్రధానిగా కొనసాగే అర్హత లేదు’

శివశివా.. ఇదేం ఇంటిపోరు!!

కూతుర్ని ప్రేమించాడని..

‘సీఎం విమానం ఎక్కేలోపు.. క్లారిటీ ఇవ్వాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సల్మాన్‌ సినిమా అయితే రూ. 500 కోట్లు..’

రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌

ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

2.ఓ టీంకు డెడ్‌లైన్‌..!