'ప్రభుత్వమే రైతులను అప్పుల ఊబిలో దించుతోంది'

5 May, 2015 11:17 IST|Sakshi

కడప: రైతు సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రవీంద్రనాథ్రెడ్డి ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి దించుతోందని ఆయన విమర్శించారు.

వెంటనే కరువు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్కు రవీంద్రనాథ్రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా  కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తొలి ఏడాదిలోనే 20% మద్యం షాపులు తగ్గింపు

లైన్లు లేకున్నా లైన్‌ క్లియర్‌!

కృష్ణమ్మ మహోగ్రం!

టీడీపీ ‘డ్రోన్‌’ రాద్ధాంతం

పరిశ్రమల స్థాపనకు ఒక్క దరఖాస్తు చాలు : సీఎం జగన్‌

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కన్నబాబు

రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

పిడుగుపాటుకు మహిళ మృతి

నలుగురి హత్యకు కుట్ర.. అరెస్టు

కరకట్ట లోపల భవనాలను పరిశీలించిన మంత్రులు

‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’

లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే

‘సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నారు’

‘చంద్రబాబూ.. ఇక డ్రామాలు ఆపు’

దేవినేని ఉమా ఓ పిచ్చోడు

వైద్య సేవలపై గవర్నర్‌ ఆరా!

‘కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దాలి’

కృష్ణలంకలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల పర్యటన

శక్తివంచన లేకుండా సమగ్రాభివృద్ధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కనుల పండువ...  స్వాతంత్య్ర వేడుక...

108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా

వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి 

స్థానిక సమరానికి సై

అగ్రగామిగా విజయనగరం

కన్నీటి వర్షిణి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి