గుంటూరు: జిల్లాలో 'వైఎస్సార్‌ కంటివెలుగు' ప్రారంభం

10 Oct, 2019 12:26 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నిజాపట్నంలోని​ జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ గర్ల్స్‌ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సరావుపేట అంబేద్కర్‌ స్కూల్‌లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి , బాపట్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పెనుమాములిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(ఆర్కే), తెనాలి కోగంటి శివయ్య హైస్కూల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, గుంటూరు రూరల్‌ మండంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలు వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ పిలుపు.. డాక్టర్‌ ఔదార్యం

‘వైఎస్సార్‌ కంటి వెలుగు మరో విప్లవాత్మక పథకం’

విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే...

‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘ఉచితంగా కంటి ఆపరేషన్‌ చేపిస్తాం’

అపార్ట్‌మెంట్లపై ఆసక్తి

మంచి ప్రవర్తనతో ఉజ్వల భవిష్యత్‌

అబ్బుర పరచిన యువకుల విన్యాసాలు

ఎన్నాళ్లుగా ఎదురు చూసినా...

రిటైర్‌మెంట్‌తో తిరిగి వస్తానని వెళ్లి...

పోలీసు కేసులు ఉండకూడదని..

గుప్త నిధుల పేరుతో మోసం

మాజీ ఎమ్మెల్యే తనయుడి వీరంగం

టీడీపీ నేతల ఓవరాక్ష​న్‌.. పోలీసులపై దౌర్జన్యం

ఇంటింటా కంటి వెలుగు

ఇంజినీరింగ్‌ విద్యార్థి గదిలో గంజాయి

అందరికీ 'కంటి'వెలుగు అందిస్తాం

హమ్మయ్యా.. బయటపడ్డాను..

అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

బ్యాటరీలను మింగిన చిన్నారి 

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

కంటివెలుగుపై ప్రత్యేక దృష్టి

పయ్యావుల అనుచరుల దౌర్జన్యకాండ

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు

రిజిస్ట్రేషన్లకు మాంద్యం ఎఫెక్ట్‌

‘పోలవరం’లో అవినీతిపై విచారణ జరపండి

మరో కీలక హామీ అమలు దిశగా సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌ షోను నిషేధించండి!

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే