పరిటాల శ్రీరామ్‌ నుంచి ప్రాణహాని

27 Sep, 2019 11:19 IST|Sakshi
డీఎస్పీ రమాకాంత్‌కు ఫిర్యాదు చేస్తున్న నసనకోట ముత్యాలప్ప, తదితరులు  

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో రెండుసార్లు హత్యాయత్నం 

సాక్షి, ధర్మవరం(అనంతపురం)  : ‘‘టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా భార్య టీడీపీ హయాంలో మాజీ ఎంపీపీ. నేను ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరాను. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు, కుటుంబ సభ్యులు నాపై కక్షకట్టి హత్య చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తల్లిమడుగు, నసనకోట గ్రామాల్లో రెండుసార్లు నాపై హత్యాయత్నం చేశారు. నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని కోరారు. డీఎస్పీ రమాకాంత్‌ మాట్లాడుతూ ముత్యాలప్ప ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం

అక్రమాలపై ‘రివర్స్‌’

స్వాతి సన్‌సోర్స్‌కు షాక్‌

విశాఖ అందాలకు ఫిదా..

పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

బడికెళ్లలేదని కూతురికి వాతలు

విశాఖ పర్యాటకానికి మూడు అవార్డులు

సీఎం హెలికాప్టర్‌ ఘటనలో అధికారులకు నోటీసులు

విశాఖకు ఇది శుభోదయం

అక్రమ పోషకాల గుట్టు రట్టు

ఎన్నెన్నో.. అందాలు

రూ. 25కే కిలో ఉల్లిపాయలు

విధి చేతిలో ఓడిన సైనికుడు

నూకలు చెల్లాయ్‌..

అదిగదిగో గ్రామ స్వరాజ్యం.. 

పొంచివున్న ముప్పు  

ఇంటి దొంగల ఏరివేత షురూ..!

‘అక్వా డెవిల్స్‌’పై విచారణ వాయిదా

బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి

టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు రద్దు

పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం

పల్లెలో నవ వసంతం

కృష్ణమ్మ పరవళ్లు

చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది..

 వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని

సీఎం జగన్‌ను కలిసిన ఫ్రెంచ్‌ పరిశ్రమల ప్రతినిధులు

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌

'ఈ–సిగరెట్స్‌ ఉంటే ఇచ్చేయండి'

ఈ సిగరెట్ల అమ్మకాలపై ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఓ బేబీ’ని అనుసరించిన ‘కామ్రేడ్‌’

కోమాలి దర్శకుడితో విక్రమ్‌

ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక

హ్యాపీ.. హ్యాపీ

స్కూల్‌ టీచర్‌కి ప్రభాస్‌ ప్రేమ పాఠాలు!