ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం

8 Apr, 2017 11:38 IST|Sakshi

నరసాపురం: తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.

శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్‌మెన్‌లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేసీఆర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

చంద్రబాబును కలిసిన బోండా ఉమ

ఆ వార్తలను ఖండించిన కోటంరెడ్డి

మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు

అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం

కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’

వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై పుస్తకావిష్కరణ

వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..

బక్రీద్‌ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి

బడిలో ఉన్నా.. లేనట్టే !

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

చేప చిక్కడంలేదు!

టీడీపీ నేతలు.. సాగించిన భూ దందా

ఎక్కడుంటే అక్కడే రేషన్‌..

మాట నిలుపుకున్న సీఎం జగన్‌

గజరాజులకు గూడు.!

ఉల్లంఘనలు..

ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్‌ హౌస్‌

ఏరులైపారుతున్న సారా

ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు

నేడు ఈదుల్‌ జుహా

మహిళలకు ఆసరా

పింఛన్‌లో నకిలీనోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి