‘అప్పుడు దోచేశావ్‌.. ఇప్పుడు కొరత అంటున్నావ్‌’

30 Aug, 2019 12:38 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత  వెంకట కృష్ణ ప్రసాద్‌

సాక్షి, మైలవరం:  అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా ఇసుక దోచేసిన దేవినేని ఉమా ఇప్పుడు కొత్తగా ఇసుక కొరత అంటూ ధర్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ఎద్దేవా చేశారు. ఇసుక కోసం ధర్నాలు చేసే అర్హత దేవినేని ఉమాకు లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇసుక నుంచి తైలంబు ఎలా తీయవచ్చో దేవినేని ఉమాకు తెలిసినంతగా రాష్ట్ర్రంలో ఎవరికి తెలియదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇసుక కోసం ధర్నాలు చేస్తున్నారు’అని అన్నారు.

‘మైలవరం నియోజకవర్గ పరిధిలో నీ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ దందాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి మరిచిపోయావా’అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి హోదాలో ఉన్న ఉమా అధికారం దుర్వినియోగంతోనే ఆ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వెల్లడించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. తప్పు మీద తప్పులు చేస్తున్నారని చురకలంటించారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా అందరికీ  ఇసుక అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందరికీ పరిశుభ్రమైన తాగునీరు: సీఎం జగన్‌

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’

ఒకే రోజు 17 మందికి పాముకాట్లు 

యువకుడి దారుణ హత్య..?

పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

ఆశల పల్లకి

బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు

యూనిఫామ్స్‌లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు

ఔట్‌సోర్సింగ్‌ కుచ్చుటోపీ !

అయ్యో పాపం.. ఆడపిల్ల

సరిహద్దుల్లో నిఘా పెంచండి

నయా బాస్‌ ఆగయా !

కోడెల శివరామ్‌కు చుక్కెదురు

రాయచోటికి మహర్దశ

ఆశల దీపం ఆరిపోయింది

కేట్యాక్స్‌ ఖాతాలో రిజిస్ట్రార్‌ కార్యాలయం

రైటర్లదే రాజ్యం..

టీడీపీ  నేతల వితండవాదం...

పోలీస్‌ అధికారి మందలించడంతో మనస్తాపం

స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..

ఇంకా పరారీలోనే కూన రవికుమార్‌..

ట్రంకు పెట్టెల గోల్‌మాల్‌

ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ  

పదింతలు దోచేద్దాం

రోమియో ఖాకీ  బర్తరఫ్‌కు రంగం సిద్ధం?

ఎందుకింత కక్ష..!

రామేశం మెట్టలో రాకాసి కోరలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై