‘బాబూ.. వారిని ఆదుకోండి లేకుంటే లావైపోతారు’

13 Sep, 2019 10:19 IST|Sakshi

ట్విటర్‌లో విజయసాయిరెడ్డి వ్యంగ్ర్యాస్త్రాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుపుగొండి చర్యలతో మరింత పతనమవుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆయన శుక్రవారం ట్విటర్‌లో చంద్రబాబుపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. 

‘వరదలొచ్చిన ప్రతిసారి వేలమంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ,పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ చంద్రబాబుకు వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి. లేకపోతే లావైపోతారు. ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలారు. సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్‌ జగన్‌ దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు

బామ్మ స్వాతంత్ర్యానికి ముందే పుట్టి.. ఇప్పటికీ..

వైరల్‌ ఫీవర్‌తో బాలిక మృతి

‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’

సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ

షాకిస్తున్న నిర్లక్ష్యం

డీలర్ల ట్రిక్కు...

వచ్చీరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం

పేదల స్థలాలపై తమ్ముళ్ల పంజా

ఆర్డీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు

టీడీపీ సేవలో పోలీసులు!

పోలీసుల ఓవరాక్షన్‌!.. దర్గాలో..

సోమిరెడ్డి ఆచూకీ కోసం పోలీసుల అన్వేషణ

టీడీపీ నాయకులకు దళితులంటే అలుసా! 

వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఎంతో సేఫ్‌

కాంపౌండర్‌.. ఆసుపత్రి నడపటమేంటి?

ఆరోగ్య వివరాలు తారుమారు

కొలువులు ఉన్నతం.. బుద్ధులు అధమం

మొక్క మాటున మెక్కేశారు!

అక్రమార్కుల కొత్త పంథా..

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

భూ చిక్కులకు చెక్‌ పెట్టేలా..

పంచాయతీలకు ‘ఉత్తమ’ గుర్తింపు

ఖర్చు సొసైటీది.. ఆదాయం టీడీపీది

మొక్కలు నాటడంలో జిల్లా ముందంజ

నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..

షార్‌లో హై అలర్ట్‌..

‘షాక్‌’ ట్రీట్‌మెంట్‌.. సస్పెన్షన్‌

కష్టాల వేళ.. సర్కారు చేయూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌