వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ నియామకం

7 Jun, 2018 08:52 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

శ్రీకాకుళం సిటీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ నూతన కమిటీ నియామకమైంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునితో పాటు మరో 169 మందితో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 

నూతన కమిటీ ఇదే..
శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునిగా తమ్మినేని సీతారాం, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోతీలాల్‌ తిలక్, మద్దు రాజారావు(ఇచ్ఛాపురం), పాలిన శ్రీనివాసరావు, బత్తిన హేమేశ్వరరావు(పలాస), తిర్లంగి జానకిరామయ్య, సత్తారు సత్యం( టెక్కలి), శింతు రామారావు, బంకి రమణమూర్తి(నరసన్నపేట), ఎం.వి.పద్మావతి, కె.ఎల్‌.ప్రసాద్, చల్లా రవికుమార్‌ (శ్రీకాకుళం), గంట్యాడ రమేష్, శిల్లా ప్రశాంతలక్ష్మి(ఆమదాలవలస), రేజేటి కన్నయ్యస్వామి, బమ్మిడి ఖగేశ్వరరావు(పాతపట్నం)లు నియమితులయ్యారు.

జిల్లా కార్యదర్శులు..
కారంగా మోహనరావు, ప్రకాశ్‌ పట్నాయక్, ఆసి ధర్మరాజురెడ్డి, దేవరాజుసాహు(ఇచ్ఛాపురం), మెట్టకుమార స్వామి, డోకారి దానయ్య, ఉంగశ్రీకృష్ణయాదవ్, దువ్వాడ హేమబాబుచౌదరి, బాళ్ల గిరిబాబు(పలాస), పోలాకి సోమేశ్వరరావు, నడుమూరి శ్రీరామమూర్తి, మోడి భాస్కరరెడ్డి, ముద్దారపు రమణ(టెక్కలి), లుకలాపు రవికుమార్, బచ్చు ఆదినారాయణరెడ్డి, వాన గోపి, కనుసు సీతారాం(నరసన్నపేట), గుమ్మా నగేష్, పీస గోపి, సుంకరికృష్ణ, బోర చిన్నంనాయుడు(శ్రీకాకుళం), కిల్లి లక్ష్మణరావు, కొరికాల వెంకట్రావు, మెట్ట శ్యామలరావు, బోరల సీతారాం(ఆమదాలవలస), అలికాన మాధవరావు, గొర్ల మోహనరావు, కొల్ల కృష్ణారావు, సవర సుభాష్‌(పాతపట్నం)

సంయుక్త కార్యదర్శులు..
దుర్గాసి ధర్మారావు, మద్దిలి ఈశ్వరరావు, ఎర్ర త్రినాథ్, పొడుగు కామేశ్వరరావు, గుమ్మాడి రామదాసు(ఇచ్ఛాపురం), దువ్వాడ శ్రీకాంత్, దున్న వీరస్వామి, గున్న శ్రీనివాసులు, తెలగాన శ్రీరాములు, మల్ల సురేష్‌(పలాస), దుంగ శిమ్మన్న, బెండి కర్మవీరుడు, బొడ్డు వెంకటరమణ, మదపాల సంజీవరావు, కరాడ చిన్నయ్య, బూరి మోహనరావునాయుడు, నేతింటి నాగేశ్వరరావు(టెక్కలి), గుంటు లక్ష్మయ్య, గొండు బరికివాడు, అంధవరపు రమా, ఆరవెల్లి చిన్నబాబు(శ్రీకాకుళం), సురవరపు నాగేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణరావు, ఇసాయ్‌ అప్పారావు, బెండి గోవిందరావు, బి.రఘురామ్‌రెడ్డి, గార వెంకటరమణ,(ఆమదాలవలస), కోరాడ అర్జునరావు, వమరవల్లి శ్రీనివాసరావు, లోచర్ల మల్లేశ్వరరావు, బొడ్డేపల్లి బాస్కరరావు(పాతపట్నం), యుంగటి రాజు, బెవర నూకరాజు, నక్క తులసీదాస్, కెల్ల సింహాచలం(నరసన్నపేట).

అధికార ప్రతినిధులు..
శిమ్మ రాజశేఖర్‌(శ్రీకాకుళం పట్టణం), రొక్కం సూర్యప్రకాశ్‌(టెక్కలి), జేజే మోహనరావు(ఆమదాలవలస).

కార్యవర్గ సభ్యులు..
రౌతు విశ్వనాథం, దక్కత లోకనాథ రెడ్డి, బతకల మోహనదాసు, దుబ్బ రాఘవులు  (ఇచ్ఛాపురం), మరడ భాస్కరరెడ్డి, మీసాల సురేష్‌బాబు, లండ రామలింగం, పైల చిట్టిబాబు, గుజ్జు మోహనరెడ్డి, కర్రి తిరుపతిరావు, గుంట జగన్నాథం, బైనపల్లి ఎర్రయ్య, కొండ జోగారావు, కరడ గిరి, మద్దిల బాలకృష్ణ, ఎం.రామకృష్ణ, ఎ.దేవేంద్ర, ఎం.జనార్దన, దాసరి వెంకట్రావు, డి.ఈశ్వరరావు, గర్తం తులసీరావు, గనియా తేజేశ్వరరావు, నవీన్‌మిశ్రా, సంకరి విశ్వనాథం, బడకల తుంబేష్, దిక్కల లక్ష్మణమూర్తి, రోణంకి శ్రీను, కొర్ల ఢిల్లీరావు, హేమసుందర్‌ పట్నాయక్‌(పలాస), కెల్లి గోవిందరావు, శ్రీరంగం వీరస్వామి, పరపతి మీనకేతనరెడ్డి, పిలకా రవికుమార్, తర్రా భాస్కరరావు(టెక్కలి), శివాల చిన్నయ్య, అన్నెపు అప్పలనాయుడు, పెనుమజ్జి విష్ణుమూర్తి, లండ ఆనందరావు, లుకలాపు సుధీర్‌(పాతపట్నం)

నీలవేణి దేబరికి, గొర్ల దుర్గారాణి, సైలాడ అనసూయమ్మ, రైతు శ్రీనివాసరావు, గురుగుబెల్లి ప్రభాకరరావు, సనపల పద్మావతి, చిగురుపల్లి నారాయణరావు, బెండి వెంకటరమణమూర్తి, మీసాల రామినాయుడు, గున్నా లక్ష్మి, వెంకట సాయికుమార్, అనకాపల్లి జ్యోతి, గంగిరెడ్ల ఉమాదేవి, బలగ నారాయణమ్మ, వండాన వెంకట్రావు, పోతురాజు సూర్యారావు, వెంకటలక్ష్మి తమ్మినేని, రాకోటి కన్నయ్య, లోలుగు ధనలక్ష్మి, గంట్యాడ లక్ష్మి, కిల్లారి సువర్ణ, పప్పల అప్పలనాయుడు, బొమ్మాలి విశ్వనాథం, పిన్నింటి మంగమ్మ, బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, వీరగట్టాపు జయలక్ష్మి, రావడ రవి, లింగంనాయుడు సీపాన, పీవీ రమణమ్మ, కరణం మాణిక్యమ్మ, లావేటి భవానీ, చల్లా పద్మావతి, వియ్యపు కృష్ణవేణి, జడ్డు దివ్య, ఖండాపు నవీన, తొత్తడి సురేష్, గుమ్మడి రాంబాబు, సూరా భాగ్యలక్ష్మి, బూరి శ్రీరామూర్తి, మామిడి రమణమ్మ, సీపాన వేదవతి, జరజాపు వెంకట్రావు, దాసిరెడ్డి వెంకునాయుడు, మానుకొండ వెంకటరమణ, బోర చిన్నంనాయుడు, ఎస్‌కే పీర్‌సాహేబ్, వ్యాపార లక్ష్మీనారాయణ(ఆమదాలవలస).

శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం..
శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యవజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ అబ్దుల్‌ సిరాజుద్దీన్‌(శ్రీకాకుళం)లు నియమితులయ్యారు.    

మరిన్ని వార్తలు