'బాక్సైట్ తవ్వకాలకు నిలిపివేయాలి'

14 May, 2016 17:16 IST|Sakshi

పాడేరు: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం శనివారం విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని విద్యార్థి విభాగం నాయకుడు సురేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి హుకుంపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా