‘సాహిత్య సంపద డిజిటలైజేషన్‌’ వేగవంతం

2 Aug, 2019 08:15 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి 

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన అనేకమంది ప్రముఖులను కలుసుకున్నారు. శుక్రవారం హరిద్వార్‌లోని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశ్రమానికి ఆయన వెళ్తారు. కాగా, ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి  హర్దీప్‌ సింగ్‌ పూరిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి..  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి విజయవాడకు విమాన సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి విమానయాన సేవలు పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న టీటీడీ చైర్మన్‌ వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టాస్క్‌ఫోర్స్‌ టైగర్‌కు వీడ్కోలు

పాత ప్రీమియంతోనే వైఎస్సార్‌ బీమా

ఇక వర్షాలే వర్షాలు

సీపీఎస్‌ రద్దుకు సర్కారు కసరత్తు

శ్రీకాకుళం నుంచి శ్రీకారం

అన్నదాత పై అ‘బీమా’నం

పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

మా వైఖరి సరైనదే

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఏపీ అసెంబ్లీ చీఫ్‌ విప్‌, విప్‌లకు క్యాబినేట్‌ హోదా

బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు

26న ఎమ్మెల్సీ ఎన్నికలు‌..!

ఈనాటి ముఖ్యాంశాలు

పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్‌సీపీ నేత

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం

పోలవరంలో వరద తగ్గుముఖం

అల్లర్లకు పాల్పడితే బైండోవర్‌ కేసులు

కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద

‘బాబు ప్రైవేట్‌ విద్యకు బ్రాండ్‌ అబాసిడర్’

విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం..

అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు..!

మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్‌ఓ అధికారి

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఏమిటీ దుర్భరస్థితి ?

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

జీవితాన్ని మార్చేసిన కరివేపాకు

గీత దాటితే వేటే !

ఆకస్మిక తనిఖీలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌