తిరుమలలో ‘మీడియా సెంటర్‌’ ప్రారంభం

30 Sep, 2019 12:14 IST|Sakshi
మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, తిరుమల : వీఐపీ బ్రేక్‌ దర్శనంలో మార్పులు చేయడంతో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అదనంగా గంటన్నర సమయం లభించిందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుమలలో ‘మీడియా సెంటర్‌’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మీడియా ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని నిర్మూలిస్తే.. తాము టీటీడీలో అధికారుల సహాయంతో అవినీతిని నిర్మూలిస్తున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు ఆహారం, నీరు అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామని తెలిపారు. టీటీడీలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా తన వంతు కృషి చేస్తానని  పేర్కొన్నారు. నేడు సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని సుబ్బారెడ్డి తెలిపారు.     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు 

‘మద్దతు’కు భరోసా

ఉద్యోగాల కోసం నిరీక్షణ

సేవ చేయడం కోసమే ఉద్యోగం: సీఎం జగన్‌

ఆర్టీపీపీకి కోల్‌ కష్టాలు

చంద్రబాబు డైరెక్షన్‌.. కన్నా యాక్షన్‌

నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు

సీఎం జగన్‌ ఏలూరు పర్యటన ఖరారు

నేడే చాంబర్‌ ఎన్నికల పోరు

అనంతలో ఓనం వైభవం 

మార్పునకు.. తూర్పున శ్రీకారం

మేమింతే.. మారమంతే 

వంతెనపై నుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం 

‘విండ్‌పవర్‌ కొనుగోలు నిలిపివేయలేదు’

స్వామి భూములు స్వాహా

రెవెన్యూ భూములు గందరగోళం

కన్నపేగును కాదని.. ఉద్యమమే ఊపిరిగా..

ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

స్వర్ణకవచాలంకృతగా బెజవాడ కనకదుర్గ

వైఎస్సార్‌ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం

75 కిలోమీటర్లు.. 350 గోతులు

రేపటి నుంచి నూతన మద్యం విధానం

ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

ప్రజాభాగస్వామ్యంతోనే ఉత్సవాలు: డిప్యూటీ సీఎం

కామన్వెల్త్‌ వేదికపై ఏపీ స్పీకర్‌

అమ్మవు నీవే అఖిల జగాలకు.. 

బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి

మోత మోగాల్సిందే