ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

4 Jul, 2019 22:03 IST|Sakshi

సాక్షి, తిరమల : శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ) చైర్మన్, డైరెక్టర్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారిని దర్శించుకుని పెద్ద జియర్‌స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. 

మరిన్ని వార్తలు