గ్రహం అనుగ్రహం (07-08-2019)

7 Aug, 2019 06:10 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.సప్తమి సా.5.02 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం స్వాతి రా.3.24 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ఉ.9.48 నుంచి 11.21 వరకు దుర్ముహూర్తం ప.11.41 నుంచి 12.30 వరకు అమృతఘడియలు... రా.6.57 నుంచి 8.30 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి . ఉద్యోగాలలో పదోన్నతులు.

మిథునం: సన్నిహితులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు.ముఖ్య పనులు వాయిదా. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పకపోవచ్చు.

సింహం:  పూర్వపు మిత్రుల నుంచి పిలుపు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కన్య: మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో నిదానం అవసరం.

ధనుస్సు: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలోసమర్థత చాటుకుంటారు.

మకరం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగలాభం. ప్రముఖులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కుంభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సోదరులతో ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. శ్రమ మరింత పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (27-03-2020)

సినిమా

కరోనా; వారిద్దరు బాగానే ఉన్నారు: హీరో

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు