గ్రహం అనుగ్రహం (01-12-2019)

1 Dec, 2019 05:39 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.పంచమి రా.7.54 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.11.10 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం సా.3.24 నుంచి 5.06 వరకు, దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.34 వరకు, అమృతఘడియలు... రా.1.40 నుంచి 2.34 వరకు.

సూర్యోదయం        :  6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తె లుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శు భవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. వస్తులాభాలు.
వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయదర్శనాలు.
మిథునం: ప్రయాణాలలో మార్పులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సోదరులతో  వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధనవ్యయం.
కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.
సింహం: చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
వృశ్చికం: బంధువుల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. ధనలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. 
ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
మకరం: కుటుంబంలో శుభకార్యాలలో ని ర్వహిస్తారు. చిన్ననాటి విషయాలు గు ర్తుకు వస్తాయి. ఆర్థిక ప్రగతి. వాహనయో గం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఇంటిలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.
మీనం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. చేపట్టిన పనులు సకాలంలో పూ ర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిసా ్తరు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు