గ్రహం అనుగ్రహం (03-09-2019)

3 Sep, 2019 05:51 IST|Sakshi

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు  అరుదైన పురస్కారాలు.

వృషభం: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

మిథునం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

సింహం :వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కన్య: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలుముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో  ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.

తుల :కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయంఅందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృశ్చికం :కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు : విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

మకరం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలువాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో  కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

గ్రహం అనుగ్రహం (24-08-2019)

గ్రహం అనుగ్రహం (23-08-2019)

గ్రహం అనుగ్రహం (22-08-2019)

గ్రహం అనుగ్రహం(21-08-2019)

గ్రహం అనుగ్రహం (20-08-2019)

గ్రహం అనుగ్రహం(19-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

గ్రహం అనుగ్రహం(18-08-2018)

రాశి ఫలాలు (ఆగస్ట్‌ 17 నుండి 23 వరకు)

గ్రహం అనుగ్రహం (17-08-2019)

గ్రహం అనుగ్రహం (16-08-2019)

గ్రహం అనుగ్రహం (15-08-2019)

గ్రహం అనుగ్రహం (14-08-2019)

గ్రహం అనుగ్రహం (13-08-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌