గ్రహం అనుగ్రహం (03-10-2019)

3 Oct, 2019 05:43 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శు.పంచమి ప.3.11 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం అనూరాధ సా.5.50 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.11.23 నుంచి 1.01 వరకు,దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.37 వరకు,తదుపరి ప.2.35 నుంచి 3.22 వరకు, అమృతఘడియలు..ఉ.7.36 నుంచి 9.11 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.46
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయ దర్శనాలు.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. అరుదైన సత్కారాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మిథునం: విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. భూ, గృహయోగాలు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళపరిస్థితి.

సింహం: అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.

కన్య: ఉద్యోగయత్నాలలో పురోగతి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపురాబడి. వ్యూహాలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్నదిసాధిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

ధనుస్సు: అనుకోని ధనవ్యయం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు.

కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి..– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (02-10-2019)

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

గ్రహం అనుగ్రహం (21-09-2019)

గ్రహం అనుగ్రహం (20-09-2019)

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

గ్రహం అనుగ్రహం (16-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

గ్రహం అనుగ్రహం (13-09-2019)

గ్రహం అనుగ్రహం (12-09-2019)

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిన్నర్‌ కట్‌

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌

నవంబర్‌లో ఇస్టార్ట్‌