గ్రహం అనుగ్రహం (05-09-2019)

5 Sep, 2019 05:31 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.సప్తమి రా.2.15 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం విశాఖ ఉ.10.27 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం ప.2.22 నుంచి 3.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.43 వరకు, తదుపరి ప.12.21 నుంచి 1.10 వరకుఅమృతఘడియలు... రా.11.47 నుంచి 1.22 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: చే పట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచ కా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూర్చుకుంటారు. నూతన విద్యావకాశాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం:చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

కన్య: నూతన పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనుల్లో విజయం. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల:మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ప నులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. అ నారోగ్యం. వ్యాపారాలు ముందుకు సా గవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం:సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు:ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో తొందరపాటు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతికూలత.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం: సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

మీనం:వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు