గ్రహం అనుగ్రహం (06-11-2019)

6 Nov, 2019 06:11 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనంశరదృతువు, కార్తీక మాసం, తిథి శు.నవమి ఉ.7.39వరకు, తదుపరి దశమి, నక్షత్రం ధనిష్ఠ ఉ.7.34 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం ప.3.30 నుంచి 5.14 వరకు
దుర్ముహూర్తం, ప.11.20 నుంచి 12.06 వరకు అమృతఘడియలు... రా.2.03 నుంచి 3.48 వరకు.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.

వృషభం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితులతో తగాదాలు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: ఆకస్మిక నిర్ణయాలు. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం: సన్ని తులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు. దైవదర్శనాలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు