గ్రహం అనుగ్రహం(09-09-2019)

9 Sep, 2019 06:30 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి శు.ఏకాదశి రా.1.50 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పూర్వాషాఢ ఉ.11.34 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జ్యం రా.8.04 నుంచి 9.46 వరకు. దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.10 వరకు; తదుపరి ప.2.48 నుంచి 3.38 వరకు. అమృత ఘడియలు ఉ.6.34 నుంచి 8.32 వరకు

సూర్యోదయం : 5.50 సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మిథునం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల పరిచయం.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాట  మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి.  శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మకరం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

కుంభం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. వ్యవహార విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. వస్తులాభాలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

గ్రహం అనుగ్రహం (24-08-2019)

గ్రహం అనుగ్రహం (23-08-2019)

గ్రహం అనుగ్రహం (22-08-2019)

గ్రహం అనుగ్రహం(21-08-2019)

గ్రహం అనుగ్రహం (20-08-2019)

గ్రహం అనుగ్రహం(19-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు