గ్రహం అనుగ్రహం (10-09-2019)

10 Sep, 2019 06:10 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.ద్వాదశి రా.2.57 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ఉత్తరాషాఢ ప.1.04 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం సా.5.24 నుంచి 7.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.02 వరకు, తదుపరి రా.10.45 నుంచి 11.32 వరకు అమృతఘడియలు... ఉ.6.17 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు.

వృషభం: ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మిథునం: దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు వాయిదా.

కర్కాటకం: పనులు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.

సింహం: ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. శ్రమ తప్పకపోవచ్చు.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

వృశ్చికం: మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.

మకరం: వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. భూవివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం: వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

గ్రహం అనుగ్రహం (24-08-2019)

గ్రహం అనుగ్రహం (23-08-2019)

గ్రహం అనుగ్రహం (22-08-2019)

గ్రహం అనుగ్రహం(21-08-2019)

గ్రహం అనుగ్రహం (20-08-2019)

గ్రహం అనుగ్రహం(19-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా

నాతోటి పందాలు వేస్తే సస్తరు

ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు