గ్రహం అనుగ్రహం (10-10-2019)

10 Oct, 2019 06:42 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి శు.ద్వాదశి రా.7.28 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం శతభిషం రా.2.54 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ఉ.8.22 నుంచి 10.10 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.36 వరకు, తదుపరి ప.2.31 నుంచి 3.18 వరకు, అమృతఘడియలు... సా.6.56 నుంచి 7.55 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల ద్వారా శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు అసంతృప్తి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహయోగాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: వ్యవహారాలలో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం: బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవచింతన.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడుడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. విద్యార్థులకు నిరుత్సాహం.

కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది.

మీనం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో  చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (08-10-2019)

గ్రహం అనుగ్రహం (07-10-2019)

గ్రహం అనుగ్రహం(06-10-2019)

గ్రహం అనుగ్రహం(05-10-2019)

గ్రహం అనుగ్రహం(04-10-2019)

గ్రహం అనుగ్రహం (03-10-2019)

గ్రహం అనుగ్రహం (02-10-2019)

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

గ్రహం అనుగ్రహం (21-09-2019)

గ్రహం అనుగ్రహం (20-09-2019)

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

గ్రహం అనుగ్రహం (16-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే

చిరు152షురూ

కొత్త ప్రయాణం

నా జీవితంలో ఇదొక మార్పు

పబ్లిసిటీ కోసం కాదు