గ్రహం అనుగ్రహం (11-08-2019)

11 Aug, 2019 08:20 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.ఏకాదశి ప.12.53 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం మూల రా.3.07 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.10.42 నుంచి 12.20 వరకు, తిరిగి రా.1.28 నుంచి 3.06 వరకు, దుర్ముహూర్తం సా.4.43 నుంచి 5.34 వరకు అమృతఘడియలు..రా.8.33 నుంచి10.11 వరకు.

సూర్యోదయం        :  5.45
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం          :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం         :  ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం
మేషం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు..

వృషభం: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

సింహం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో  చికాకులు.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో పనిభారం.

తుల: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: అనుకున్న పనులలో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు.. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. 

మకరం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో విజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (27-03-2020)

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!