గ్రహం అనుగ్రహం (12-07-2019)

12 Jul, 2019 07:59 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢమాసం, తిథి శు.ఏకాదశి రా.2.22 వరకు, తదుపరిద్వాదశి, నక్షత్రం విశాఖ సా.6.41 వరకు, తదుపరి అనూరాధవర్జ్యం రా.10.40 నుంచి 12.14 వరకు, దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.02 వరకు, తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకుఅమృతఘడియలు... ఉ.10.08 నుంచి 11.43 వరకు, తొలి ఏకాదశి.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కొంత తగ్గుతుంది. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవదర్శనాలు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

సింహం: ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. బంధువులతో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ఒక సంçఘటన ఆకట్టుకుంటుంది. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవచింతన.

తుల: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వస్తులాభాలు.

కుంభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి, ధనలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.

మీనం: ముఖ్యమైన పనుల్లో జాప్యం. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

వారఫలాలు : 14 జనవరి నుంచి 20 జనవరి 2018 వరకు

టారో : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్, 2017 వరకు

వారఫలాలు : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్‌ 2017 వరకు

టారో : 12 నవంబర్‌ నుంచి 18 నవంబర్, 2017 వరకు

టారో : 8 అక్టోబర్‌ నుంచి 14అక్టోబర్‌2017 వరకు

వారఫలాలు : 8 అక్టోబర్‌ నుంచి 14 అక్టోబర్‌ 2017 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’