గ్రహం అనుగ్రహం (08.07.19)

8 Jul, 2019 08:11 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం. తిథి శు.షష్ఠి ఉ.11.43 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర రా.11.01 వరకు, తదుపరి హస్త. వర్జ్యం ఉ.7.20 నుంచి 8.50 వరకు. దుర్ముహూర్తం ప.12.27 నుంచి 1.19 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు. అమృత ఘడియలు సా.4.20 నుంచి 5.54 వరకు

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం :కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం : అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో  వివాదాలు. పనులుమందగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

సింహం: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కన్య: పనులు విజయవంతంగా పూర్తి.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

తుల: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో స్వల్ప విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.

వృశ్చికం:ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులకు సత్కారాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

మకరం: ముఖ్య  వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు కొంతమేర ఫలిస్తాయి.

మీనం: విద్యార్థుల ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలోముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

వారఫలాలు : 14 జనవరి నుంచి 20 జనవరి 2018 వరకు

టారో : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్, 2017 వరకు

వారఫలాలు : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్‌ 2017 వరకు

టారో : 12 నవంబర్‌ నుంచి 18 నవంబర్, 2017 వరకు

సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు 

టారో : 8 అక్టోబర్‌ నుంచి 14అక్టోబర్‌2017 వరకు

వారఫలాలు : 8 అక్టోబర్‌ నుంచి 14 అక్టోబర్‌ 2017 వరకు

గ్రహం అనుగ్రహం

టారో : 17 సెప్టెంబర్‌ నుంచి 23 సెప్టెంబర్‌ 2017 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం