గ్రహం అనుగ్రహం (15-02-2020)

15 Feb, 2020 06:18 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.సప్తమి రా.10.14 వరకు, తదుపరిఅష్టమి, నక్షత్రం స్వాతి ఉ.11.40 వరకు, తదుపరి విశాఖవర్జ్యం సా.5.02 నుంచి 6.30 వరకుదుర్ముహూర్తం ఉ.6.32 నుంచి 8.02 వరకుఅమృతఘడియలు...‡రా.2.04 నుంచి 3.34 వరకు.

సూర్యోదయం :    6.31
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. కుటుంబసమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

తుల: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. విందువినోదాలు.

వృశ్చికం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా  గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం:  ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
–సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు