గ్రహం అనుగ్రహం (15-08-2019)

15 Aug, 2019 06:09 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి పౌర్ణమి సా.4.20 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం శ్రవణం ఉ.7.47 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం ప.12.11 నుంచి 1.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.02 నుంచి 3.52 వరకు, అమృతఘడియలు... రా.10.44 నుంచి 12.28 వరకు, రాఖీపండుగ.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం:అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. పట్టుదల పెరుగుతుంది. నూతన విద్యావకాశాలు. దైవదర్శనాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

వృషభం:మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు.

మిథునం:పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లా¿¶ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూ, వాహనయోగాలు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య: కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించకపోవచ్చు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

తుల:సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

వృశ్చికం:పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మకరం: కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం.

మీనం: సన్నిహితుల సలహాలు పాటిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (5 ఏప్రిల్‌ నుంచి 11 ఏప్రిల్‌)

గ్రహం అనుగ్రహం (05-04-2020)

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ