గ్రహం అనుగ్రహం (15-10-2019)

15 Oct, 2019 06:03 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి బ.విదియ తె.4.26 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం అశ్వని ప.12.26 వరకు, తదుపరి భరణి, వర్జ్యం... ఉ.8.04 నుంచి 9.51 వరకు, తదుపరి రా.10.40 నుంచి 12.21 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.02 వరకు, తదుపరి రా.10.33 నుంచి 11.22 వరకు, అమృతఘడియలు... ఉ.4.37 నుంచి 6.32 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం:  మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: భూములు, వాహనాలు కొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి లాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని అవకాశాలు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. ముఖ్యమైన పనులు వాయిదా. చిత్రమైన సంఘటనలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

కుంభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. పనుల్లో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి.

మీనం: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.– సింహంభట్ల సుబ్బారావ

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (14-10-2019)

గ్రహం అనుగ్రహం (13-10-2019)

గ్రహం అనుగ్రహం (12-10-2019)

గ్రహం అనుగ్రహం (11-10-2019)

గ్రహం అనుగ్రహం (10-10-2019)

గ్రహం అనుగ్రహం (08-10-2019)

గ్రహం అనుగ్రహం (07-10-2019)

గ్రహం అనుగ్రహం(06-10-2019)

గ్రహం అనుగ్రహం(05-10-2019)

గ్రహం అనుగ్రహం(04-10-2019)

గ్రహం అనుగ్రహం (03-10-2019)

గ్రహం అనుగ్రహం (02-10-2019)

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

గ్రహం అనుగ్రహం (21-09-2019)

గ్రహం అనుగ్రహం (20-09-2019)

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెండితెర గ్రౌండ్‌లో...

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది – రాజేంద్రప్రసాద్‌

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర

కొత్త నాగశౌర్యను చూస్తారు