గ్రహం అనుగ్రహం (16-05-2020)

16 May, 2020 06:03 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.నవమి ప.11.48 వరకు తదుపరి దశమి, నక్షత్రం శతభిషం ప.12.38 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.7.40 నుంచి 9.25 వరకుదుర్ముహూర్తం ఉ.5.32 నుంచి 7.14 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆకస్మిక దనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం:సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. స్వల్ప అనారోగ్యం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆ«ర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

సింహం:కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరుల కలయిక.  ఆకస్మిక ధనలాభం. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అ«ధిగమిస్తారు.

కన్య: దీర్ఘకాలిక సమస్య తీరుతుంది. ఆస్తిలాభం. వ్యవహారాలలో పురోగతి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల: పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

వృశ్చికం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికర సమాచారం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. అనుకున్న పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మరిన్ని వార్తలు