గ్రహం అనుగ్రహం

17 Nov, 2019 06:06 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.పంచమి సా.5.13 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పునర్వసు రా.10.36 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం ఉ.10.56 నుంచి 12.29 వరకు దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.35 వరకు, అమృతఘడియలు... రా.8.15 నుంచి 9.34 వరకు.

సూర్యోదయం        :  6.09
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం
మేషం: మిత్రుల నుంచి కొన్ని సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.  
మిథునం: శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.
కర్కాటకం: సన్నిహితుల తీరుపై అసంతృప్తి చెందుతారు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
సింహం: కొన్ని పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చికాకులు కొంత తొలగుతాయి.
కన్య: వాహనయోగం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
తుల: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.
ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. 
కుంభం: శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విబేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాపరుస్తాయి.
మీనం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. బంధువుల కలయిక. విద్యార్థులకు ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు