గ్రహం అనుగ్రహం (18-09-2019)

18 Sep, 2019 07:49 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి బ.చవితి ప.3.02 వరకు తదుపరి పంచమి, నక్షత్రం భరణి పూర్తి (24 గంటలు) వర్జ్యం ప.3.21 నుంచి 5.05 వరకు, దుర్ముహూర్తం ప.11.29 నుంచి 12.20 వరకు, అమృతఘడియలు... రా.1.34 నుంచి 2.44 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

మేషం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా æ ఇబ్బందులు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. విం దువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కా రం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మిథునం: కొత్త ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు రాగలవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తుల వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: ఆర్థిక విషయాలు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సు: విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు