గ్రహం అనుగ్రహం 19-03-2020

19 Mar, 2020 06:22 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి బ.దశమి ఉ.7.23 వరకు, తదుపరి ఏకాదశినక్షత్రం ఉత్తరాషాఢ సా.5.20 వరకు, తదుపరి శ్రవణంవర్జ్యం రా.9.32 నుంచి 11.12 వరకు, దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 10. 55 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకుఅమృతఘడియలు... ఉ.10.44 నుంచి 11.52 వరకు.

సూర్యోదయం :    6.10
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవదర్శనాలు.

వృషభం: సన్నిహితులు,మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరాశ.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

సింహం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

తుల: ఆర్థిక భారాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు కొంత నిరుత్సాహం.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి విముక్తి.

ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువులతో సఖ్యత. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.
– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు