గ్రహం అనుగ్రహం (21-01-2020)

21 Jan, 2020 07:10 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.ద్వాదశి రా.2.47 వరకు, తదుపరి త్రయోదశినక్షత్రం జ్యేష్ఠ రా.1.08 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.6.58 నుంచి 8.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.34 వరకుతదుపరి రా.10.55 నుంచి 11.44 వరకుఅమృతఘడియలు... సా.4.29 నుంచి 6.02 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: చేపట్టిన పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం.   దైవదర్శనాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో ఉన్నతి.

మిథునం: విద్యార్థులకు నూతనోత్సాహం. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవచింతన.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు భారంగా ఉంటాయి.

కన్య: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు.  సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితి.

వృశ్చికం: మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ధనప్రాప్తి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ముందడుగు వేస్తారు.

కుంభం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.  స్థిరాస్తి వృద్ధి. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: మిత్రులు, శ్రేయోభిలాషులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడులు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు