గ్రహం అనుగ్రహం (21-05-2020)

21 May, 2020 06:10 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.చతుర్దశి రా.9.11 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం  భరణి రా.1.01 వరకు, వర్జ్యం. ప.9.11 నుంచి 10.57 వరకు, దుర్ముహూర్తం ఉ.9.49 నుంచి 10.40 వరకు తిరిగి ప.2.56 నుంచి 3.47 వరకు అమృతఘడియలు... రా.7.34 నుంచి 9.23 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

సింహం:కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

తుల:నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

వృశ్చికం:సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

ధనుస్సు:ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం:కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల కలయిక. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మరిన్ని వార్తలు