గ్రహం అనుగ్రహం (21-10-2019)

21 Oct, 2019 06:09 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. ఆశ్వయుజ మాసం. తిథి బ.అష్టమి రా.1.12 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పునర్వసు ప.2.41 వరకు, తదుపరి పుష్యమి. వర్జ్యం రా.10.19 నుంచి 11.50 వరకు. దుర్ముహూర్తం ప.12.08 నుంచి 12.53 వరకు, తదుపరి ప.2.26 నుంచి 3.12 వరకు. అమృత ఘడియలు ప.12.09 నుంచి 1.42 వరకు.

సూర్యోదయం: 5.57 సూర్యాస్తమయం : 5.33.
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: శ్రమాధిక్యం. కొన్ని పనులలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఆరోగ్యభంగం.

వృషభం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం. పనులలో కొంత జాప్యం.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. విందువినోదాలు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.. వ్యాపార, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య: యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. శుభవార్తలు అందుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో మరింత  ప్రోత్సాహం. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు.

తుల: దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆస్తి వివాదాలు. బంధువులతో  విభేదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

ధనుస్సు: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. వాహనయోగం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో సమర్థత చాటుకుంటారు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. బంధు మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (20-10-2019)

గ్రహం అనుగ్రహం (19-10-2019)

గ్రహం అనుగ్రహం (18-10-2019)

గ్రహం అనుగ్రహం (17-10-2019)

గ్రహం అనుగ్రహం (16-10-2019)

గ్రహం అనుగ్రహం (15-10-2019)

గ్రహం అనుగ్రహం (14-10-2019)

గ్రహం అనుగ్రహం (13-10-2019)

గ్రహం అనుగ్రహం (12-10-2019)

గ్రహం అనుగ్రహం (11-10-2019)

గ్రహం అనుగ్రహం (10-10-2019)

గ్రహం అనుగ్రహం (08-10-2019)

గ్రహం అనుగ్రహం (07-10-2019)

గ్రహం అనుగ్రహం(06-10-2019)

గ్రహం అనుగ్రహం(05-10-2019)

గ్రహం అనుగ్రహం(04-10-2019)

గ్రహం అనుగ్రహం (03-10-2019)

గ్రహం అనుగ్రహం (02-10-2019)

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌

మాలో ఏం జరుగుతోంది?

ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను