గ్రహం అనుగ్రహం (22-09-2019)

22 Sep, 2019 06:56 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.అష్టమి ప.2.37 వరకు, తదుపరి నవమి, నక్షత్రం మృగశిర ఉ.8.10 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం సా.4.23 నుంచి 5.57 వరకు దుర్ముహూర్తం సా.4.18 నుంచి 4.58 వరకు, అమృతఘడియలు... రా.9.52 నుంచి 11.22 వరకు.

సూర్యోదయం        :  5.52
సూర్యాస్తమయం    :  5.55
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు.

వృషభం:  మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని  మార్పులు.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు.  విద్య, ఉద్యోగావకాశాలు. పరపతి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మోయాల్సివస్తుంది.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పా తబాకీలు కౌన్ని వసూలవుతాయి. నూత న ఉద్యోగప్రాప్తి. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉ ద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం, వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు.  వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం.. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన పరిణామాలు. సంఘంలో గౌరవం.

మకరం: కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: రుణాలు చేస్తారు. పనుల్లో మరింత జాప్యం. బంధు,మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.
– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు