గ్రహం అనుగ్రహం (25-04-2020)

25 Apr, 2020 05:59 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ౖవైశాఖ మాసం, తిథి శు.విదియ ఉ.10.18 వరకుతదుపరి, తదియ, నక్షత్రం కృత్తిక రా.7.25 వరకుతదుపరి రోహిణి, వర్జ్యం ఉ.6.30 నుంచి 8.14 వరకు దుర్ముహూర్తం ఉ.5.43, నుంచి 7.23 వరకుఅమృతఘడియలు... సా.4.54 నుంచి 5.44 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం: ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: పనులు వాయిదా పడతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: సన్నిహితుల నుంచి ధనలాభం. దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య: నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. బంధువర్గంతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు:పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం: పనుల్లో జాప్యం. ఆప్తుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ప్రయాణాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు.

>
మరిన్ని వార్తలు