గ్రహం అనుగ్రహం (25-10-2019)

25 Oct, 2019 05:18 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి బ.ద్వాదశి సా.4.29 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం పుబ్బ ఉ.9.09 వరకు, తదుపరి ఉత్తరవర్జ్యం ప.3.48 నుంచి 5.17 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.07 నుంచి 12.54 వరకుఅమృతఘడియలు... రా.12.43 నుంచి 1.54 వరకు.

సూర్యోదయం :    5.59
సూర్యాస్తమయం    :  5.31
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. భూవివాదాలు. పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. నూతన పరిచయాలు. రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగాలు , వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. దైవదర్శనాలు.

కర్కాటకం: అప్పులు చేస్తారు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విందువినోదాలు.

కన్య: రుణయత్నాలు. దూరప్రయాణాలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

తుల: నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు కొంటారు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఉద్యోగాలు,  వ్యాపారాలలో కొంత నిరాశ. అనారోగ్యం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగాలు,  వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం కనిపించదు.

కుంభం: విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య సమాచారం. సోదరులు, మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు