గ్రహం అనుగ్రహం(26-07-2019)

26 Jul, 2019 06:39 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.నవమి ప.3.24 వరకు, తదుపరి దశమి నక్షత్రం భరణి ప.3.40 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం తె.4.02 నుంచి 5.43 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.13 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు, అమృతఘడియలు... ఉ.10.35 నుంచి 12.16 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఆలయ దర్శనాలు.

వృషభం: పనుల్లో కొంత జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో  ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ..

మిథునం: ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

సింహం: కుటుంబ సభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ముఖ్య వ్యవహారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రమాధిక్యం.

కన్య: కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. విందువినోదాలు.

తుల: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: ఇంటాబయటా ప్రోత్సాహకరం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూవివాదాల పరిష్కారం.

ధనుస్సు: దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి  చికాకులు. అనారోగ్యం. పనులు నిదానంగా సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి.

కుంభం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. విందువినోదాలు. కొత్త ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. దైవదర్శనాలు.

మీనం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.దూరప్రయాణాలు.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

టారో

వారఫలాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు