గ్రహం అనుగ్రహం (28-10-2019)

28 Oct, 2019 09:21 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం తిథి అమావాస్య ఉ.9.37 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం స్వాతి రా.3.08 వరకు తదుపరి విశాఖ వర్జ్యం ఉ.9.43 నుంచి 11.14 వరకు దుర్ముహూర్తం ప.12.07 నుంచి 12.54 వరకు తదుపరి ప.2.24 నుంచి 3.10 వరకు అమృతఘడియలు...సా.6.45 నుంచి 8.12 వరకు. 

సూర్యోదయం 6.00
సూర్యాస్తమయం 5.29

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

మరిన్ని వార్తలు