గ్రహం అనుగ్రహం (01-08-2019)

1 Aug, 2019 06:26 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి అమావాస్య ఉ.9.06 వరకు, తదుపరి శ్రావణ శు.పాడ్యమి, నక్షత్రం పుష్యమి ప.1.41 వరకు, తదుపరి ఆశ్లేష వర్జ్యం రా.1.41 నుంచి 3.11 వరకు, దుర్ముహూర్తం ఉ.9.58 నుంచి 10.48 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకుఅమృతఘడియలు... ఉ.7.34 నుంచి 9.04 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.30
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సతాహం.

సింహం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

తుల: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.  ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృధ్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. దైవచింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (31-07-2019)

గ్రహం అనుగ్రహం (30-07-2019)

గ్రహం అనుగ్రహం (29-07-2019)

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

గ్రహం అనుగ్రహం(26-07-2019)

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?