గ్రహం అనుగ్రహం(05-08-2019)

5 Aug, 2019 06:29 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి శు.పంచమి రా.9.11 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తర ఉ.7.16 వరకు, తదుపరి హస్త తె.5.40 వరకు (తెల్లవారితే మంగళవారం). వర్జ్యం ప.3.05 నుంచి 4.35 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.21 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు. అమృత ఘడియలు రా.12.03 నుంచి 1.32 వరకు
నాగ (గరుడ) పంచమి

సూర్యోదయం : 5.43, సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం:
మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వివాదాలు పరిష్కారం. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

సింహం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. బంధువుల కలయిక.  విచిత్ర సంఘటనలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. భూములు, ఇళ్ల కొనుగోలు. విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రగతి.

తుల: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పనులలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు మరింత శ్రమపడాలి. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాల పరిష్కారం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో  అనుకోని పదోన్నతులు. – సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (27-03-2020)

సినిమా

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు